Omicron: COVID 19 Omicron infections Raising in Countries. 2 cases of the new Omicron variant Found in Canada. Experts Issues Third Wave Alert In India
#Omicron
#OmicronVariant
#COVIDThirdWaveInIndia
#Omicronindia
#HyderabadAirport
#omicronvariantmutations
#newcovid19variant
#SouthAfrica
#Covidcasesinindia
#WHO

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత చూస్తుంటే థర్డ్ వేవ్ ముప్పుకు ఇది ప్రారంభం అని నిపుణులు అంచనా వేస్తూన్నారు. కోత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. త్వరలోనే కొన్ని ప్రావిన్స్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.